Grama Vani

రిజర్వేషన్ల జాబితా సిద్ధం

Featured

September 23, 2025 | Category: Politics
42 views

రిజర్వేషన్ల జాబితా సిద్ధం .స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

రిజర్వేషన్ల జాబితా సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు రిజర్వేషన్ ఖరారు చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రస్థాయిలో బీసీలకు నేర్పే రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది. ఆ తర్వాత ఆ జీవో ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ మరో జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం నాటికి ఎంపిటిసి జడ్పిటిసి ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులు రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు చేసి జాబితాను సిద్ధం చేస్తారు. ఎట్టి జాబిత వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని అధికారులకు కలెక్టర్లు హెచ్చరించారు.